STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసు

మనసు

1 min
266

మల్లెతోరణల మంటపమందే

కనులూ మనసులు కలియునులే

కలిసిన మనసుల కలవరములతో

జీవితమంతా వసంత గానమౌనులే

అన్నీ మంచి శకునములే కోరిక తీరే దీవెనలే

మనసున మంగళ వాద్యమహా మ్రోగేలె

కోరిన చెలినను తలచెనులె

చిరకాలముగా కాంచిన కలలూ

నిజమౌ తరుణము వచ్చెనులె



Rate this content
Log in

Similar telugu poem from Romance