మనసు
మనసు
శూన్యం లోను వినిపిస్తూనే
ఉంటాయి....నాకు...
నీ మనసు చేసే సంగీత
సరిగమల...
నీ ప్రేమ రాగాలాపనలు...
ఎందుకో తెలుసా....???
నీలో ఉన్న ప్రేమ...
నీతో ఎన్ని వేషాలు ఐనా
వేయిస్తుంది....
అలవాటైనా...
మాటను ఆపడం
నీకు సాధ్యమా....??
నాకు తెలుసు....
నీ హృదయం....
నీకు తెలుసా...
నా సున్నిత మనసు..
అనుభవించే ఆవేదన....

