STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

మనసారా

మనసారా

1 min
189

పరిచిన ముళ్ళే పూలుగా మారే

విమర్శలన్నీ ప్రశంసల జల్లై తడిపే

చీకటి తెలిసాకే వెలుగులు విరిసాయే

అజ్ఞానపు చెరలే ఏ మూలకి పోయాయో

ఉజ్వలమై వెలిగే దీపకళికలా

నా పెదవులపై చిరునవ్వు చేరగా

వందనమే చెబుతున్నా మనసారా !!



Rate this content
Log in

Similar telugu poem from Romance