STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

మనసా ఎందుకు

మనసా ఎందుకు

1 min
3

మనసా ఎందుకే… తుళ్ళి పడకే…

ఎంత ఎగసి పడినా.... మిగిలేది చిరు జ్ఞాపకాలే…


స్నేహం తొ మొదలైంది … మన కలయిక ప్రియతమ...

ఆగేది కాదు ఇది... ఎన్ని జన్మలైనా మధురిమ...


మరొ జన్మ అంటు వుంటే… నీతొనే సుమా….

ప్రతి జన్మకు... నీవే నా నేస్తం ప్రణయమా...


ప్రాయం ఆగదు… ప్రాణం విడువదు…

ఏదొ అలజడి… నాకే తెలియదు…


నిన్ను మరువలేక… దూరం వెళ్ళలేక…

విరహం తొ వేగుతూ… వున్నా ప్రియతమ…


మన కలయిక… ఒక తీయటి అనుభవం…

నేను రాసే ప్రతి అక్షరం… నీకే అంకితం…


Rate this content
Log in

Similar telugu poem from Romance