STORYMIRROR

THOUTAM SRIDIVYA

Tragedy Others

4  

THOUTAM SRIDIVYA

Tragedy Others

మనోవేదన

మనోవేదన

1 min
461

ఏమని చెప్పను నేస్తం....ఎంతని చెప్పను...

తగీలిన గాయానికి... చెప్పన..!

ఆలసిన గుండెెకీీ...... చెప్పన....!!

ముగబోయిన గోంతుకీీ... చెప్పన...!!!

చెరిగిపోయిన చీరునవుకీ... చెప్పన...!!!!

నీ గాయం తాలుకా నోప్పి తగ్గినా....

 మరక మాత్రం చీర కాలం నీలీఛెనాా‌ని చెెప్పున......!

ఆలసిన గుండెెెకీ ఓదార్పునీచీీన మాటలు..

ఏదీీ శాశ్వతం కాదు .........

తాత్కాలికమెనని చెెప్పన........!!

ముగాపోయిిన గోంతు మౌవనపు సంకేళు

తెెంచుకోలెక మనసు మౌనంతో రాజి పడమనీ.... చెప్పన........!!!!

 పెదవులెె అడ్డుగోడలై నీలిచెెనా ...!!! 

చీరునవులకి చెప్పన.....!!!!!

నీ చీరునవ్వె చీరు ప్రానానీకీ ఊపీరనీ .......

నేస్తమా ప్రాణమైై మారీన నిన్ను ఆడగన....

లెదా మనోవేదనకీ గురీ చేసిన...

నీ మౌనాన్ని ప్రరశ్నించనా........

నీ ప్రవర్తననీ వేలెత్తి చూపనా.....

లెదా......

నీలోని మార్పుకై వెఛి చూూడనా.....

          ఇట్లుు....

               నీ నేస్తం.....


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy