మంచితనం
మంచితనం
కడలి నుంచి పొంగే సుధలూ ప్రాణులమైన
మనకి అందకుంటే ఇక మేలెక్కడా
మనసులోతులో మమత ఉందంటే అది చాలునా
గృహములనెల్లా వెచ్చములతో నింపగలమే
గదిని అంతా పరుచుకునే వెలుగే కదా సంపదా
మదిని అల్లుకున్నది వెన్నెలే ఐతే మనవారికి
చేరవలయు కదా ఆ చల్లదనం
మరి ఈ జగతి అంతా జాగృతమై
ఎల్లలు చెరిపి ఏకం చేసే గుణముకు