బంధము - అనుబంధము
బంధము - అనుబంధము
1 min
323
ఒకే రక్తము పంచుకున్నారు
అనుబంధమునూ పంచుకున్నారు
కలిసే కలలను కన్నారు
కలతలు కలిములనూ చూశారు
పెళ్ళీ బంధువులంటూ
ఎవఱూ విడదీయలేరూ
కలహాలెపూడూ వలదండీ
కలిసుంటేనే బలమండీ
ఒకఱికి ఒకఱై సాగండీ
ఓరిమితో మీరు మెదలండీ
