STORYMIRROR

Madhuri Devi Somaraju

Classics

3  

Madhuri Devi Somaraju

Classics

ఓం నమః శివాయ

ఓం నమః శివాయ

1 min
272

పంచాక్షరి అధిపతి

పంచాయతన నివాసి

పంచముఖి ఆతండు

ప్రపంచమేలేటీ వాడు

పంచగలడు ఎంతో ప్రేమను

పంచాంగాలు మూలమైన వాడు

పంచభూతాలలో నిండెడి వాడు

ప్రతీ చోటా తానై ఉండెడివాడు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics