మన ప్రేమ
మన ప్రేమ
నిన్ను చూసిన ఆ "క్షణం"....
నా "మనసు" నీదై పోయింది....!!
నీ "రూపు" నిల్పిన క్షణంలో...
నా "గుండె" నువ్వే లోకమంటూంది..
కాలం "క్రొవ్వొత్తి"లా కరిగినా...
వెలుతురే వెళ్ళి చీకటైనా...
నా "ప్రేమ"లో మార్పు రాదు....!!!
వానచినుకు' ఆవిరవచ్చెమో...
కానీ "నీమీద నా అభిమానం
కొంచెం కూడా తగ్గదు....!!
కాలం మారుతున్నా...
మన "బంధం" చిగురిస్తునే వుంటుంది....!!!
ఆకాశంలో "నక్షత్రాల్లా"....
మనప్రేమ ప్రకాశిస్తూనే వుంటుంది....!!!
... సిరి ✍️❤️

