Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ravisankara Sarma Evani

Inspirational

4.5  

Ravisankara Sarma Evani

Inspirational

మలుపుతో గెలుపు

మలుపుతో గెలుపు

1 min
310


ఎవరు ఏ సమయంలో ఏం చేసినా

వందమందీ వందమార్కులు వేసేలా ఉంటేనే

ఆ పని ఆమోదయోగ్యమైనదని !

నీకోసం నీవు చేస్తున్నావనుకోవచ్చు .

ఎలా చేసినా సమ్మతిస్తారంటే పొరపాటు కావచ్చు .

అందుకే అసలు ఏది నిజమో తెలుసుకో .

ఎలాంటి దుస్తులు ధరించాలో మొదలుకుని

నలుగురితో ఎంతవరకు మాట్లాడాలో నేర్చేవరకు

అన్నింటికీ నియమాలే సరిగ్గా పరిశీలిస్తే .

వ్రాసే పరీక్షలు దానికి మంచి ఉదాహరణే .

వెలుగుకు చీకటిని మాయంచేసే రవికిరణాలు

పసిడిపంటలకు నేలను తడిపే వానచినుకులు

అందమైన లోకాన్ని చూడాలంటే చల్లని చూపులు

బంధువులయ్యేందుకు అభిమానపు వెల్లువలు

ప్రేమికులనే పేరును కోరితే నవ్వులనే రోజాపువ్వులు

ఎలా అనేదే ఆలోచన అనే మెరుపులాంటి మలుపు !

ఆచరణతో ఎప్పుడూ నీవు ఆశించిన గెలుపు !!

* # * # * # *



Rate this content
Log in

Similar telugu poem from Inspirational