మిథునం
మిథునం


ఏదో ఏదోలా
ఎప్పుడు లేదే ఇలా
చెలీ
ఇది కూడా ప్రేమేనా
నా తనువు నీ ఊపిరిలో సౌఖ్యం పొందుతోంది
నా మనస్సు నీ మేనిలో ఇమిడిపోయింది
లోకం మనదే అన్నట్లు
ఈ మిథునం కొత్త కథను వ్రాస్తోంది.
ఏదో ఏదోలా
ఎప్పుడు లేదే ఇలా
చెలీ
ఇది కూడా ప్రేమేనా
నా తనువు నీ ఊపిరిలో సౌఖ్యం పొందుతోంది
నా మనస్సు నీ మేనిలో ఇమిడిపోయింది
లోకం మనదే అన్నట్లు
ఈ మిథునం కొత్త కథను వ్రాస్తోంది.