STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మది

మది

1 min
277

అరువక్కరలేని అరవిరిసిన ఆనందాలే...

మనం కలిసిన క్షణాలన్నీ అపురూపమై...

ఎడమై నిలిచిన కాలాల నిరీక్షణలే...

మన యుగళ గీతాలాపనలు మనో వేదికపై...

సంబరాలు అవసరం లేని మధుర సందర్భాలెన్నో...

మన మది గదిలో శాశ్వతంగా నెలవై...


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance