Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Raja Sekhar CH V

Drama

4  

Raja Sekhar CH V

Drama

మైత్రిలో మోసం

మైత్రిలో మోసం

1 min
456



చాల విలువైనది ఈ స్నేహ బంధం,

ఇద్దరి వ్యక్తుల మధ్య ఉండే అపూర్వ అనుబంధం|౧|


మైత్రిలో ఎప్పడూ ఉండాలి నమ్మకం,

ఈ బంధానికి ఇదే అపురూపం ప్రత్యేకం |౨|


సహాయం అన్నది స్నేహంలో గొప్ప విషయం,

ఎప్పుడైనా మిత్రుడు ఇవ్వగలడు తన సమయం |త్రీ|


స్నేహితుడు నమ్మకంతో చెప్పని విషయాలు ఎవ్వరికి చెప్పరాదు,

అప్పుగా తీసుకున్న ధనం కలకాలం ఉంచుకోరాదు |౪|


మైత్రిలో మోసం వలన అయ్యెను ఆర్ధిక నష్టం,

వెనకనుండి దెబ్బ వలన బాధితుడి మనసు అయ్యెను నష్టం |౫|


వ్యాపారంలో వ్యక్తిగత విషయంలో చదువులలో చెయ్యరాదు మోసం,

ఏ రంగంలోనైనా దగా చెయ్యటం కాకూడదు ఒక విన్యాసం |౬|


Rate this content
Log in

Similar telugu poem from Drama