STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

5.0  

BETHI SANTHOSH

Tragedy

మాట

మాట

1 min
212

మరులు గొలిపే మృదువు అయిన మాయ మాట వో


సుడులు తిరిగే వయ్యారి

వగల మాట వో


తన మన నీ కాదు వదిలి వెళ్ళే 

చక్కటి చిక్కటి మాట వో


హొయలు మీరుతున్నా సొబగులు లీనుతున్న మాట వో


మాట మాట కి గాటు గాటు గా మారుతున్న 

మల్లె మధుర మాట వో


మాట మాట లో కలిసిన బాటసారి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy