STORYMIRROR

Rajagopalan V.T

Drama

4  

Rajagopalan V.T

Drama

మార్కెట్

మార్కెట్

1 min
22.7K

కోయంబేడు మార్కెట్లో 

శుచి శుభ్రతలు ఉండవంట

పూల మార్కెట్, పండ్ల మార్కెట్ 

కూరగాయల మార్కెట్ 

ఎక్కడెళ్ళి చూసినా 

ఎప్పుడెళ్ళి చూసినా 

పరిశుభ్రత లేదక్కడ 

అన్నదే నిజమంట.. 


ఈ సమయం సరైనదే 

మార్కెటును శుభ్రపరచి 

పరిసరాల ప్రాంతాలకు  

శుభ్రతను విస్తరించి 

రాబోయే రోజులలో 

ఆదర్శ మార్కెట్ గా 

గుర్తింపు తేవాలని 

పరితపిస్తున్న అధికారుల 

కండగా నిలుద్దాం... 


మార్కెట్ కమిటీ వారు 

విధి విధానాలు నిర్ణయించి  

అక్కడున్న వారిచేత 

ఆచరణకు తీసుకొస్తే 


కోయంబేడు అన్న నామం 

కోట్ల మంది నోళ్ళలో....


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama