STORYMIRROR

Praveena Monangi

Inspirational

3  

Praveena Monangi

Inspirational

#Love language # దాచుకోలేనిది

#Love language # దాచుకోలేనిది

1 min
218

ప్రేమ దాచుకోలేనిది

ఎవరి దగ్గర ఉన్నా పొంగి పొర్లవలసిందే

రథ సప్తమి రోజున అగ్నికి ప్రేమ ఎక్కువై 

క్షీరానికిపంచుతుంది. క్షీరం తనలో ప్రేమని 

దాచుకోలేక బయటకి పొంగి పొరలుతుంది

అది చూసిన మన మోములపై 

ప్రేమ దరహాసం చిగురిస్తుంది

పాలలోని ప్రేమని ముత్యాలు ఒడిసి పట్టుకుని

తనలో ఐక్యం చేసుకుని కాస్త మధురాన్ని 

జత కట్టి ప్రేమామృతాన్ని కమ్మటి పాయసం

 రూపం లో మనకి అందిస్తుంది 

దాచుకోకుండా పంచిన ప్రేమ మరింత

 ఆనందాన్ని ఇస్తుంది.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational