STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

కవనం

కవనం

1 min
54

కవనం...


పిల్లగాలి తెమ్మెరలా మదిని మీటేలా యదని


గీటెలా....


మన్నన శోధించేలా మార్పుని సాధించేలా... అందమైన ప్రేమ ఊసులైన అంతులేని బాధైనా.. అగ్రహించే మనసైనా అనుభూతిచెందే


హృదయమైన...


ఏదైనా మనసుని పులకరింపజేసే ఒక కవనానికే


సాధ్యం...


Rate this content
Log in

Similar telugu poem from Romance