Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayanth Kumar Kaweeshwar

Abstract Classics Inspirational

4.5  

Jayanth Kumar Kaweeshwar

Abstract Classics Inspirational

కవితా పూరణం : కవీశ్వర్ : 31 . 01 . 2022

కవితా పూరణం : కవీశ్వర్ : 31 . 01 . 2022

1 min
2.0K



కవితా పూరణం : కవీశ్వర్ : 31 . 01 . 2022 

దత్తపదిః- కష్టము -నష్టము -అక్కడ -ఇక్కడ,,

పూరణం : కష్టములనఁ ముదముగా నవలంబించన్ 

         నష్టములన్ ఓరిమితో సహింప దలచిన 

         నక్కడ ఆశావహ దైవ సంకల్పప్రోద్బలముతో

        నిక్కడ పరిపృష్ఠ లక్ష్య సాధన సాధింపవచ్చునిలన్ ||

భావం : ఈ ఇలలో కష్టములను సంతోషము తో అవలంబించుచూ ,

నష్టములను ఓపిక తో సహింపదలచిన వారికి ని అక్కడ ఆశ తో కూడిన

దైవ సంకల్ప ప్రోద్బలము తోను ఇక్కడ పరిపృష్టమైన

లక్ష్య సాధనను చేరుకోవచ్చునని ఈ దత్త పాదము యొక్క భావము. 


వ్యాఖ్య : " పైన తెలిపిన సూక్ష్మములను అనుసరించి

      వాటిని తొ లి, మలి మెట్లుగా భావించి పరిపృష్ఠమైన

      లక్ష్య సాధనను లోక కళ్యాణము కొరకు పొందవచ్చును." 


🙏💐జయంత్ కుమార్ కవీశ్వర్ 

ణం : కవీశ్వర్ : 31 . 01 . 2022


Rate this content
Log in

Similar telugu poem from Abstract