Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Drama Classics

5.0  

jayanth kaweeshwar

Drama Classics

కవితా పురాణం

కవితా పురాణం

1 min
380



"ఖర పాదార్చనమొక్కటే హితము కల్గన్ జేయుముమ్మాటికిన్"

పూరణ : కవిత లాగ పూర్తి చేసాను- ఛందో బద్ధముగా ఉండకపోవచ్చు .


జరామరణము గల భక్తుల సృజనయగు జగజ్జననిసృష్టి కారకులైన య

ప్పరమేశ్వరుని మనోవాంఛి తులైన సుజన భక్త పరమాణువు ల నిశ్చల చిత్తచాంచల్య ము లేక బ్రహ్మ

మరయంగానర్ధనారీశ్వర దర్శనము నాకు నవవిధ భక్తిమార్గము నరయగానాత్మయందే గల ఆ సోమశే

ఖరపాదార్చనమొక్కటే హితము కల్గన్ జేయుముమ్మాటికిన్ !


భావం : చావు పుట్టుకలు గల భక్తుల ను స్రుజుంచినట్టి జగన్మాత , మరియు సృష్టి కారకులగు ఆ పరమేశ్వరుని

యొక్క మనో వాంఛితులైనట్టి,మంచి భక్త జనులగు పరమాణువుల లాంటి వారైనట్టి ,చలనము లేనట్టి చపల చిత్తము లేక

జ్ఞానమును తెలుసుకొనగా , ఆ అర్థ నారీశ్వరుని దర్శనము నాకు తొమ్మిది విధముల భక్తి మార్గములలో వెతకగా ,

ఆత్మ యందె కల ఆ సోమశేఖరుని పాద ములను అర్చించడమొక్కటే నాకు హితము ముమ్మాటికీ. అని ఈ పూరణము

యొక్క భావము . #####


Rate this content
Log in