STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

కవి

కవి

1 min
323

అక్షరాలలో తప్పిదాలను ...

గుర్తించుట తేలికనే ...కానీ ..

ఆ అక్షరాలను దున్ని ..సాగు చేసి...

ఒక్కొక్క అక్షర విత్తనాన్ని నాటి ...

నాణ్యమైన పదములను మొలకెత్తించి ..

అర్ధవంతమైన వరుసలు కట్టి ..

పుష్కలముగా భావవ్యక్తీకరించే ..

చక్కటి పోషణ సమకూర్చి ..

రూపవంతమైన కవితా పంటను ..

పండించడానికి కవిగా ..

ఎంతో ప్రయాస పడాలి .


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational