కుక్క ఉన్నది.. కానీ
కుక్క ఉన్నది.. కానీ
విశ్వాసం గల జంతువు
వాసన పట్టే జంతువు
కుక్క ఉన్నది జాగ్రత్త
అని వ్రాసింది చదువుతారు
కానీ ఆ కుక్కను ఆదరించే వారిని
అర్థం చేసుకునేది ఎంత మంది
విశ్వాసం గల జంతువు
వాసన పట్టే జంతువు
కుక్క ఉన్నది జాగ్రత్త
అని వ్రాసింది చదువుతారు
కానీ ఆ కుక్కను ఆదరించే వారిని
అర్థం చేసుకునేది ఎంత మంది