STORYMIRROR

Abhilash Myadam

Drama

3  

Abhilash Myadam

Drama

కరోనా

కరోనా

1 min
11.7K


పద్యం:

కాశి నాథ! కాలకంఠ! గంగాధర!

చంద్రమౌళి! రుద్ర! జంగమయ్య!

కరుణ జూపి మమ్ము కాపు కరోన్నుండి

వందనాలు నీకు వామదేవ!

భావం:

కాశినాథ! కాలాకంఠా!గంగాధరా! చంద్రమౌళి! జంగమయ్య! కరుణ చూపి మమ్ములను కరోనా నుండి కాపాడు స్వామి! వందనాలయ్య వామదేవ!


Rate this content
Log in