STORYMIRROR

kondapalli uday Kiran

Inspirational

4  

kondapalli uday Kiran

Inspirational

కర్నలా యువ కెరటం *తెలుగు తేజం

కర్నలా యువ కెరటం *తెలుగు తేజం

1 min
43


నాన్న కోసం సైనికుడై,

దేశం కోసం అమరుడై,

విశ్రాంతి లేని వీరుడై,

భరతమాత ముద్దుబిడ్డవై,

ప్రాణత్యాగం చేసిన కర్నలా యువ కెరటం,

దేశం కోసం చిందించిన మీ రక్తం,

పోరాడి అసువులు బాసిన తెలుగు తేజం,

ఆకలి నిద్రల్ని నీవు భరిస్తూ,

మంచుకొండల్లో యుద్ధకాండ సాగిస్తూనే ఉంటావు,

వీరుడై ధీరుడై రగిలే అగ్ని భానుడువై,

దేశ పౌరులైన మనం , అమరులైన వీరులకు అశ్రునివాళిఅర్పిద్దాం.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational