STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

కొత్త ఊహలో

కొత్త ఊహలో

1 min
299

నా మనసు గెలిచిన నిన్ను జన్మ జన్మల వరకు విడిచి పోలేను .. !!


నా ప్రతి శ్వాస నీ ప్రేమ కోసమే


స్వాసిస్తూ ఉంటుంది...!!


నీ చిరు నవ్వుల్లో పూసే పరిమళం నా మనసు అంతా గుభాలిస్తుంది..


ఆ పరిమళం నాకు ప్రతి నిమిషం నన్ను కొత్త ఊహల్లో తెలుస్తుంది....!!


Rate this content
Log in

Similar telugu poem from Romance