STORYMIRROR

Midhun babu

Inspirational Others

3  

Midhun babu

Inspirational Others

కొత్త జీనీ

కొత్త జీనీ

1 min
188


అతడికి అద్భుత దీపం దొరికింది

అయితే జీనీ ఎప్పుడూ ఇంతేనా అన్నట్లు కాకుండా

ఈ సారి జీనీ వాళ్ళ అమ్మాయి వచ్చింది

అడగగానే కోరికలు తీర్చేసే శక్తితో కాదు

పాఠాలు నేర్పించే యుక్తితో ఓ కొత్త బాధ్యతతో...


Rate this content
Log in

Similar telugu poem from Inspirational