STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Thriller

4  

Dinakar Reddy

Abstract Drama Thriller

కోటు జేబులో..

కోటు జేబులో..

1 min
263

రంగు వెలిసిపోయింది

చిరిగిపోయేట్టుంది

అయినా నాన్నమ్మ ఆ చలి కోటుని వదలదు


ఆ చలి కోటు జేబులో ఏముంది 

మనవరాలి ప్రశ్నకు ఆమె నవ్వింది

ఇందులో ఒక రాయుంది

అది విలువైంది

అని ఒక రాయిని చూపించింది


ఏమిటో దాని విలువ అంది మనవరాలు

ఒక జీవిత కాలం జ్ఞాపకాల విలువ అది అంది


మనవరాలికి టైటానిక్ సినిమా గుర్తొచ్చింది

నానమ్మ కావాలని ఆటపట్టిస్తోందని 

ఆ రాయిని నీటిలోకి గిరాటేసింది..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract