STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

కోరికే

కోరికే

1 min
235

నీకంటు లేరని నీకుగా కుమలకే!

నీనీడ తోడుగా ఉంటుంది బెదరకే!


కలలెన్నొ వస్తాయి కాసేపు ఉంటాయి

వాటినే తలుస్తూ రోజంత గడపకే!


వేదనే వస్తుంది గుండెలో నొప్పిగా

ఓదార్పు లేదని కుములుతూ ఉండకే!


ఏచోట కెళ్లినా బ్రతకడం నేర్చుకో

నీశక్తి తెలుసుకో వెనుకంజ వేయకే!


ప్రసన్నము కోసమే దైవాన్ని కోరుకో

కోరికలు పుట్టినా మితిమీరి కోరకే!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational