కన్న పండు
కన్న పండు
కన్నా! అమ్మ పలుకులకు చిరునామా
ఆమె జీవిత మధురిమా
మౌనంలోనూ నీవే కదా అనురాగ సరిగమా
నీవే అమ్మకు లోకం, ప్రాణం సుమా
అందుకోమా సదా తల్లి ప్రేమా, దైవ దీవెన
వీడదు తన మది నిన్ను తాను ఏమైనా
కన్నా! అమ్మ పలుకులకు చిరునామా
ఆమె జీవిత మధురిమా
మౌనంలోనూ నీవే కదా అనురాగ సరిగమా
నీవే అమ్మకు లోకం, ప్రాణం సుమా
అందుకోమా సదా తల్లి ప్రేమా, దైవ దీవెన
వీడదు తన మది నిన్ను తాను ఏమైనా