కడలిలా పొంగవా
కడలిలా పొంగవా
కనుల ముందు నీవే
కలలో కూడా నీ రూపమే
ఏ మాయ చేసావో మరి
నా హృదయం నీదైపోయింది
తొలి చిగురులను చూసినంతనే
ఎలకోయిల కూసినట్టు
మరి నాముందు నీవుంటే
నాలోకమే నీవైతే
తెలియకుండానే నా మనసు నీదైపోదా
కవితలే చినుకుల్లా రాలి వరదలై పోయి
కడలిలా పొంగవా సిరి ❤️❤️❤️

