STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

కానుకలు

కానుకలు

1 min
1


ఆశకు హద్దేముంది

ప్రయత్నం ఆపనప్పుడు

అత్యాశని సాగనంపినప్పుడు 


ఓటమికి కన్నీరెందుకు

గెలుపు వైపు దూసుకెళ్తున్నప్పుడు

బాధను ఎదుర్కున్నప్పుడు...


జీవితం కదా...

పోరాడే వారికి విజయం ...

వెనుదిరుగు వారికి ఓటమి... కానుకలు...


Rate this content
Log in

Similar telugu poem from Romance