STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

5.0  

BETHI SANTHOSH

Tragedy

జ్వాల

జ్వాల

1 min
211

కాల్ చేసిన భయం

మెసేజ్ పెట్టిన భయం


ఏమి అడగాలో అర్థం కాని పరిస్థితి కి పోయిన మనసుకి మానసిక స్థితి అర్థం అయిందో కాలేదో తెలియక మథన పడే ఓ చిట్టి పొట్టి హ్రుదయమా.


నీకోసం వేచి చూసే ఒక కన్ను ఉంది అని నీకు తెలియదు అనడం లేదు

కానీ కొన్ని క్షణాల ఆలస్యమే మెదడులో చితి లా మారే జ్వాల లు అయ్యేను..

మిత్రమా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy