STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

4  

BETHI SANTHOSH

Tragedy

జవాబు

జవాబు

1 min
320

ఎవరో అన్నారు అని కాదు నిజం లానే ఉంది.


ఏ జన్మ సంబంధం అయినట్టు ఉంది

నీకు నేను పూర్వజన్మ సుకృతం అయినట్టు 

నేను నీకోసమే

నువ్వు నా కోసమే అనట్లు ఇచ్చాడు ఆ దేవుడు నా ప్రాణమా!

అర్థం కాని మిగిలిన ప్రశ్న గా మిగిలిన జీవితం కి దొరికిన జవాబు నీ పరిచయం


Rate this content
Log in

Similar telugu poem from Tragedy