Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

T. s.

Tragedy Others

3  

T. s.

Tragedy Others

జ్ఞాపకాల ఝరులు..

జ్ఞాపకాల ఝరులు..

1 min
196



మరిచిపోయాననుకున్న రాగాలు జల జల రాలుతుంటే జ్ఞాపకాల తుట్టే కదిలింది ఈ వేళ..

జాడే లేని మనసు కోసం జావళీల జ్ఞాపకం వెతికింది ఈ వేళ..

జ్ఞాపకాల తుట్టే కదిలింది ఈ వేళ..

వెనక్కి తిరిగిన మనసు జ్ఞాపకాల దొంతరలను తెరిచింది ఈ వేళ.. 

ఝామురాతిరి దారిలో జాజుల విరుల గుసగుసలు వినిపించాయి ఈ వేళ..

జ్ఞాపకాల ఝరులు జాగారం చేశాయి ఈ వేళ..

జ్ఞాపకాల తెరలలో ఒక మధుర జ్ఞాపకం పరదా తెరుచుకుని నా మదిని మీటింది ఈ వేళ..

జ్ఞాపకాల తుట్టే కదిలింది ఈ వేళ..


Rate this content
Log in

Similar telugu poem from Tragedy