జ్ఞాపకాల బరువు
జ్ఞాపకాల బరువు


నవ్వించావ్
నే బాధపడ్డప్పుడు ఓదార్చావ్
క్రింద పడితే పైకి లేవడం నేర్పావ్
నే ఒంటరి కాదని చెప్పడానికి నా ప్రక్కనే నడిచావ్
కాలం వేసిన కాటుకు నన్ను వదిలివేశావ్
నా ప్రతీ జ్ఞాపకంలో నువ్వున్నావ్
నువ్వు లేకపోవడం ఒక బాధ
నీతో నిండిన ఈ జ్ఞాపకాల బరువు మోయడం అంత కన్నా బాధ
ఇంక నా వల్ల కాదు నేస్తం
నా మాట వినని నా మనసును అర్థం చేసుకో కొంచెం