Raja Sekhar CH V

Inspirational

4  

Raja Sekhar CH V

Inspirational

జననీజనకులు

జననీజనకులు

1 min
268



జీవితంలో ఒక్క సారి దొరికెను జననీజనకులు,

ప్రతి ప్రాణికి ప్రకృతి ఇచ్చిన అరుదైన కానుకలు|౧|


తల్లి విలువ ఎప్పుడూ అమూల్యం,

తల్లి వలన అందం అనిపించెను బాల్యం |౨|


ఆది శంకరాచార్యులు అమ్మ కోసం రచించారు సౌందర్య లహరి,

జగద్గురువులు తండ్రి కోసం సృజించారు శివానందలహరి |3|


తల్లితండ్రులు చేశేను పిలల్ల పాలన పోషణ,

సంతతి కోసం నిరంతరం చేస్తారు కర్తవ్య నిర్వహణ |౪|


సంతానం వలన జననీజనకులు పొందాలి సంతోషం,

అమ్మ నాన్నల ఆనందం జీవితంలో ఒక దివ్యమైన కోశం |౫| 


Rate this content
Log in

Similar telugu poem from Inspirational