STORYMIRROR

మురళీ గీతం...!!!

Inspirational

4  

మురళీ గీతం...!!!

Inspirational

జీవన సమరం

జీవన సమరం

1 min
361

కారు మబ్బులు కమ్ముకున్నా

మెరుపులు మెరుస్తున్న

ఉరుములు ఊరుముతున్న

పిడుగులు పడిన

ఆకాశం గర్జించిన

తోకచుక్కలు రాలిన

కొండలు ప్రబలిన

వృక్షాలు పెల్లుబికిన

సముద్రాలు ఉప్పొంగిన

ప్రచండ గాలులు విజృంభించిన

నీ గమ్యాన్ని చేరే ప్రయత్నంలో

బ్రతుకై చేసే జీవన పోరాటంలో

ఎన్నో సమస్యలు తాండవించిన

సమస్యలు చూడక సక్సెస్ కోసం పోరాటం చెయ్

విశ్వ విజేత వై నిలుస్తావు ప్రపంచానికి సాటి అవుతావు.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational