జీవన ప్రయాణం
జీవన ప్రయాణం
జీవన ప్రయాణంలో తోటి ప్రయాణీకులు ఎందరో మన ప్రయాణాన్ని ఆరంభించి దూరం అయ్యేవారు కొందరు మనతో ప్రయాణం చేస్తూ ఆగిపోయే వారు మరి కొందరు మనల్ని వదిలి ప్రయాణం సాగించే వారు కొందరు మనతో రావాలనుకున్నా కుదరని గమ్యాలు కొందరివి తెలియని గమ్యంతో సాగే పయనంలో నీకు నీవే తోడు నీకు నీవే అండ ఆఖరు ఊపిరి వరకు నీ మదిలో వేదన నీ గుండె కోత బాధ నీ హృదయ స్పందన అన్నీ నీవే
