STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

జీవన గమనం

జీవన గమనం

1 min
487


 ఎటు వైపు సాగుతోంది నీ పయనం, 

 ఏది నీ జీవితపు గమనం, 

 అహంకారానికి, ఆత్మగౌరవానికి వ్యత్యాసం తెలియని నీ జీవనం, 

 బాధ్యతకు, పెత్తనానికి తేడా తెలుసుకో లేని నీ హృదయం, 

 మన ఎదుగుదలపై ఆరాటపడే హృదయాన్ని అర్థం చేసుకోలేని సంస్కారం, 

 ఆధునికత పేరుతో సభ్యతను కోల్పోవడం కాదా మన అజ్ఞానానికి తార్కాణం.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract