జీవితం
జీవితం
జీవితం చాల నేర్పుతుంది. అవసరం కోసం పరుగెత్తిస్తోంది. గెలుపు అంచుల్లోకి తీసుకెళ్లి ఓటమిని చూపెడుతుంది. మనది అనుకునే లోపు దూరం చేస్తుంది. నవ్వుతున్నా వారిని ఎడ్పిస్తుంది. గుండె బరువుగా మారుస్తుంది. ఆలోచన అంచులోకి తీసుకెళ్తుంది. ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగేలా చేస్తుంది. ఏది మన చేతుల్లో ఉండదు. ఆశ అనే ఉయ్యాలో ఉగేలా చేస్తుంది. తల్ల క్రిందులుగా మార్చేస్తుంది. ఊపిరి ఆడనివ్వదు ఒక్కోసారి. నేర్పుతుంది జీవితపటాన్ని. అందరు అందరు అంటునే ఏ కాకి నీ చేస్తుంది. ఆడుకుంటుంది కసిగా. అలుపు సోలుపూ లేకుండ చేసి జీవితాన్ని మారుస్తుంది నువ్వు అనుకోని విధంగా.
