STORYMIRROR

T. s.

Abstract Action Thriller

3  

T. s.

Abstract Action Thriller

జీవితం-యుద్ధం

జీవితం-యుద్ధం

1 min
12

అంశం: ఎరుపు రంగు..


ఎర్రని ఎరుపుతో మెరిసిపోయే ఆవేశం 

రౌద్రం రాజసం ఉట్టిపడేలా ఉన్న అభినివేశం

శతఘాత్రమై రుధిర వర్ణంతో అలరారే దేహం 

రక్త తిలకం ధరించిన మానసం. 

గాయమైన శరీరం, కృంగి పోయిన మనసు 

ఒలలాడుతుంది రక్త చరిత్రలో..

రౌద్రం, రాక్షసం రాజ్యం మేలుతుంది నవ సమాజంలో రక్తవర్ణం పులుముకుని ఎర్రని ఎరుపుతో..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract