Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Praveena Monangi

Inspirational

3  

Praveena Monangi

Inspirational

జగతి

జగతి

1 min
140


వలచిన ప్రియుడే వంచించాడని .....

నిను కన్న తల్లితండ్రులను అగౌరవపరచక

శూన్యానికి పోతున్నావా!

ప్రియుడు లేక ఈ లోకం నీకు అంధకారమా !

ప్రియుడు అపరిచితుడైన వేల నీకు లోక తీపి ..

పరిచితుడైన పిదప ప్రియుని తీపి ..

ప్రియుడు కాదన్న నీవు కావు ఒంటరివి ..

జగతి ఉంది నీకు తోడుగా..

ప్రియుని వలలో ఈ విశ్వాన్నే మరిచావు..

ఆ విశ్వమే నీకోక దారి చూపుతుంది..

నీ ప్రియుని మీద పగ లో..

నీది అనుకున్న ప్రతీదీ నీది కానపుడు..

భవ బంధాలను ఛేదించి ..

ఆత్మ స్థైర్యముతో ఈ లోకానికే ..

అవుదువు మణిపూస


Rate this content
Log in