STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

జడివాన

జడివాన

1 min
302

తలపుల జడివాన అలజడి రేపుతుంటే..

అశల విరివాన నను తడుపుతుంటే...

చినుకు చినుకు చిత్తడి చేస్తూంటే

దేహమేమో వణుకుతుంటే

తాపమేమో నిలువనీనంటే

మోహమే మరులు గొలుపుతుంటే

మైకమే నను కమ్ముకుంటే

నీ మురళీ గానమే పిలుస్తుంటే

నే పరుగున నిను చేరుకుంటే

నీ ఒడి నాకు సేద తీర్చుతుంటే

నిదురమ్మ నను చేర్చుకోదా

నా కలలన్నీ నీతోకాదా...


Rate this content
Log in

Similar telugu poem from Romance