STORYMIRROR

Challa Sri Gouri

Inspirational

3  

Challa Sri Gouri

Inspirational

జై సైనిక

జై సైనిక

1 min
436

భరతమాత సేవకై జీవితాన్ని అంకితం చేస్తూ, 

దేశ రక్షణే ధ్యేయంగా కృషి చేస్తూ, 

కుటుంబానికి దూరంగా ఉంటూ, 

దేశమే తమ కుటుంబం అని భావిస్తూ, 

కర్తవ్య దీక్షను ఎంతో నిష్ఠగా పాటిస్తూ, 

భారతావని సంరక్షణకై తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతూ,

తమ సర్వస్వాన్ని దేశానికి అర్పిస్తున్న సైనిక వీరులకు, 

మా హృదయపూర్వక నీరాజనాలు. 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational