STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

జాగారమే

జాగారమే

1 min
413

వెచ్చని కిరణమై మేని సోకుతూ

చల్లని పవనమై కురులు తాకుతూ

శ్రావ్యమైన సంగీతమై ఎద మీటుతూ

మరులు గొలుపుతూ

హాయి రేపుతూ

రేయంతా జాగారమే రాసిస్తావా నన్నాటపట్టిస్తూ...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational