STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఈ లోకంలో

ఈ లోకంలో

1 min
3


నీ అడుగుల చప్పుడు ఎవరికీ కనబడనివ్వకు. 
నీ మాట ఎవరికి ఎవరికి వినపడనివ్వకు. 
నీ చూపులు పదిలం.
అందరితో అందరిలో జాగ్రత్తగా.

అడుగడుగున శత్రువులతో నిండిపోయారు.
చిన్న తప్పు కోసం ఎదురుచూస్తున్నారు.
ఆలోచించారు ఎవరు ఎవరికోసం.
గాయపరిచే మనుషుల మాటున దాగిన 
ఆలోచనలెన్నో.

నీ నీడను సైతం నమ్మభోకు ఎప్పుడు.
ఏ క్షణం ఏం జరుగుతుందో ఊహించలేవు.
ఏ వైపు నుండి దూసుకువస్తుందో వచ్చే అపద.
కనిపెట్టలేవు కాచుకోలేవు దేనికోసం.

మంచి రోజులు కావు 
మంచి మనుషులు ఆరా కోరగా ఉన్నారు.
ఏ నవ్వు వెనుక కోపం దాగుందో.
మన అనుకునే వారు ఎవరు లేరు
అంతా పరాయి వారే ఈ లోకం లో.
                    


Rate this content
Log in

Similar telugu poem from Classics