ఇదే నవ్వుకున్న గొప్పతనం!
ఇదే నవ్వుకున్న గొప్పతనం!


నవ్వడం ఒక భోగం,
నవ్వకపోవడం ఒక రోగం,
నువ్వంటే నాకు చాలా ఇష్టం,
అది లేకుండా మేము ఉండలెం,
నవ్వుు జీవితంలో ఒక భాగం,
కొత్త స్నేహితుల్ని కలుపుతుంది
దూరమున్న బంధాలు నీ దగ్గర చేస్తుంది,
తియ్యటి జ్ఞాపకాలను మిగులుస్తుంది,
చెడు ఆలోచనల నుంచి దూరం చేస్తుంది,
మనకు మన శాంతిని కలిగిస్తుంది,
కొత్త కొత్త ఆలోచనలు రూపు దిద్దుతుంది,
అందరితో నవ్వుతూ మాట్లాడేలా చూపుతుంది,
ఎంత పెద్ద కోపం అయినా ,
నవ్వితే చాలా కోపం పోతుంది,
చిరకాల స్నేహితుడిలా మిగిలిపోతుంది,
ఇదే నవ్వుకున్న గొప్పతనం.
పెట్టెలో ఎమోజీలు,
మనసులో పెట్టుకోవాలి లేజీలు.