STORYMIRROR

BETHI SANTHOSH

Drama Tragedy

4  

BETHI SANTHOSH

Drama Tragedy

ఇదే నన్ను నడిపిస్తుంది...

ఇదే నన్ను నడిపిస్తుంది...

1 min
312

కాలం నడుస్తూ నడిపిస్తూ కాలంతో పాటు మనల్ని నడిపిస్తూ ఉంటూ...


ఒక్కోసారి జీవితంలో జరిగిన చదరంగం లా ఒక్కసారిగా మలుపు తిరిగి అక్కడే ఆగిపోతుంది....

ఎలా అంటే ఆక్కడికీ జీవితం ముగింపు అన్నట్లుగా....

కానీ అలాంటి సమయంలోనే...

స్నేహంతో, ప్రేమతోనో..

ఎవరో ఒక్కరూ వచ్చి మనల్ని ముందుకు నడిపిస్తారు ....

అలా నా జీవితానికి స్నేహంతో వచ్చి ప్రేమగా నిలిచి...

పిచ్చి మొక్కల ఉన్న నన్ను 

మంచి మొక్కల మలచింది... 


ఆ స్నేహంతో వచ్చి ప్రేమగా నిలిచిన మదిలో తెలియని వ్యదో!

 

కమలం బురుదలో ఉన్న దాని విలువ ఎంతో గొప్పగా ఉంటుంది అట అలా నాకు అర్థం చెప్పి ...

అర్ధాంతరంగా మధ్యలో వొదిలేసి వెళ్ళిపోయింది.

కానీ తనకి తెలుసు తాను చూపిన బాటలోనే...నేను ఒంటరిగా నడవలేను అని...


మధ్యలో బాటసారి "విది" తన పరిస్థితిని తెలిసేలా చేసింది...

తన బాధకి ,తన ఆవేదనకీ...

అర్థం లేనిదే నన్ను వదిలేయలేదని...

అప్పుడే తెలిసింది తను విడిచింది 

నన్ను కాదు.... 

నా పైన నమ్మకాన్ని కాదు ....

లోకం పరిచిన చెడును అని గుర్తించేల చేసిందా "విధి".


ప్రియ నేస్తమా నీవు చూపిన బాట నీవు నేర్పిన పాఠాలు ఇంక నా మదిలోగిలి లో తిరుగుతూనే ఉన్నాయి నా గుండెల్లో ప్రియతమా...

నీవు కోరుకున్న బాటలో నేను నడిచి నా జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తూ..

నీలో చెరిగి పోయిన చిరునవ్వుని..

కమలంలో దాచి నీ వైపుకు..

నీ స్నేహం కొరకై నన్ను నా మనసు నీకై నీ చెంతకు నన్ను నడిపిస్తుంది.....ఆ.... వీధి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama