హఠాన్మరణంతో
హఠాన్మరణంతో
అర్థం కాని సంగ్డిద్ధం లో
పడిన నా మనసు
రెక్కలు కట్టుకుని వాలెను నీ ఎద సవ్వడి కోసం!
రెక్కలు విరిచి మనసు ముక్కలు చేసిన ఎప్పుడు నీవు నా చెల్ కత్తే వే
ప్రియా నీ కోసం
వేచి ఉంటా ఎన్ని జన్మలు అయిన
కడ వరకు కాలే చివరి నిప్పు లో నేను నీతో తోడు గా వస్తాయి!
ఇట్లు
హఠాన్మరణంతో!!!
నా మనసు!!???
