హృదయ వీణ
హృదయ వీణ
అనుకుంటోంది
ఈసారి శ్రావణం మనల్ని కలుపుతుందని
నాతో ఆ మూడు ముళ్ళు వేయిస్తుందని
తొలి ముద్దును పెట్టిస్తుందని
అనుకుంటోంది
హృదయ వీణ మన ప్రేమ రాగాన్ని శ్రుతి చేసుకుంటోంది
అనుకుంటోంది
ఈసారి శ్రావణం మనల్ని కలుపుతుందని
నాతో ఆ మూడు ముళ్ళు వేయిస్తుందని
తొలి ముద్దును పెట్టిస్తుందని
అనుకుంటోంది
హృదయ వీణ మన ప్రేమ రాగాన్ని శ్రుతి చేసుకుంటోంది