STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

హృదయ తరంగం

హృదయ తరంగం

1 min
292

నా మదిలో తరంగమై

నా హృదిలో మృదంగమై

నా గుండెలో ప్రణయ తీగలు

మ్రోగిస్తున్నది అరవిందంలా

రేకులు విచ్చుకున్న నీ యవ్వన

ప్రాయం.....


అందుకేనేమో నా మనసు తహతహా

లాడుతుంది నీతో ప్రణయ బంధం

ఏర్పరచుకోవాలని ఆరారు కాలాలు

నీతో సాగిపోవాలని స్వర్గ విహారం

చెయ్యాలని....


ఓనా సిరి ...✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance